Helper
Request a quote with no obligation
నా పేరు M.ARJUNARAO.నా వయసు 36 సం.నేను APOSS ద్వారా ఇంటర్మీడియట్,DR.BRAOU నుండి B.Com పూర్తి చేసి లోకల్లో వివిధ సంస్ధలలో, కాంట్రాక్టుల వద్ద Helper గా ఉద్యోగం చేశాను.మంచి ఉద్యోగావకాశాలు కోసం చూస్తున్నాను.
Local లో వివిధ సంస్ధలలో కాంట్రాక్టుల వద్ద helper
DR.BRAOU నుండి B.Com